Posted on March 16, 2023March 16, 2023చిత్రమైన మునక ఇంకా తెల్లవారని వేళ అయిదో అంతస్థులో ఉన్న నీగదిలోకి నీళ్ళు ప్రవహించినట్టు వేపపూల గాలి.