దివ్యప్రేమ గీతం-6

ఏదోను ఉద్యానంలో ఆదిస్త్రీపురుషుల మధ్య విషాదం జ్ఞానఫలాన్ని ఆరగించడం వల్ల సంభవించింది. ఇక్కడ ఈ ఎడబాటు అజ్ఞాన ఫలం. ప్రేమా, ప్రపంచమూ ఈ రెండూ ఒకచోట ఇమిడేవి కావు. ఆ రెండు కత్తులూ ఒక ఒరలో ఇమిడేవి కావని కబీరు చెప్పనే చెప్పాడు.