Posted on November 16, 2022November 16, 2022మెడిటేషన్స్-15 కబీరు, బషో కూడా మెడిటేషన్స్ చదివి ఉంటే అరీలియస్ కూడా తమలాంటివాడే అని దగ్గరికి తీసుకుని ఉండేవారు.