జీవన శిల్పి-3

ఇలా రకరకాల పనులు చేసాం. కానీ నా మనసులో మాత్రం ఎప్పుడూ ఒకటే ఆలోచన సుళ్ళు తిరుగుతుండేది. అసలు కళ అంటే ఏమిటి? సృజనాత్మకత అంటే ఏమిటి? అని. ..

ముందుయుగం దూత

అంతర్జాతీయమార్కెట్‌ మీద నువ్వు తిరుగుబాటు ప్రకటించాలనుకుంటే అందుకు నీదైన జీవనశైలిని నువ్వు నిర్వచించుకోవాలి, నీ సౌందర్యదృక్పథాన్ని నువ్వేర్పరచుకోవాలి, నీ నమూనాల్ని నువ్వు రూపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే నీ మార్కెట్లను నువ్వు జయించగలుగుతావు.