నా ఇంగ్లాండ్ యాత్ర-13

నేను ఇండియా నుండి వచ్చాననీ, నా పాస్‌పోర్ట్ పరిశీలించవచ్చుననీ, నేనా పుస్తకాన్ని కనీసం ముట్టుకోననీ, దూరం నుంచే చూసి సంతోషపడగలననీ విన్నవించిన మీదట లోపల రక్షణలోఉన్న పుస్తకాన్ని బయటకు తీసుకువచ్చి బల్లమీదపెట్టి ఒక్కొక్క పేజీ తిప్పి చూపించారు.