నా ఇంగ్లాండ్ యాత్ర-12

ఈ ఫౌస్ట్ నాలుగవతరం ఫౌస్ట్. మొదటి మూడుతరాల ఫౌస్ట్ల గురించీ హారీ రెడ్నర్ అనే ఒక విమర్శకుడు 'ఇన్ ద బిగినింగ్ వజ్ ద డీడ్' అన్న వ్యాసంలో వివరిస్తూ ప్రతీ తరంలోనూ లేదా ప్రతీ యుగంలోనూ ఆ యుగానికి చెందిన 'డెవిల్' లేవనెత్తే సమస్యకి ప్రతిస్పందిస్తూ ఏ యుగానికా యుగానికొక కొత్త ఫౌస్ట్ రూపొందుతాడని రాస్తాడు.