Skip to content

నా కుటీరం

chinaveerabhadrudu.in

  • స్వాగతం!
  • రచనలు
    • కవిత్వసంపుటాలు
    • కథాసంపుటాలు
    • నవలలు
    • సాహిత్య ప్రశంస
    • విద్యారంగం
    • పరిచయ గ్రంథాలు
      • ప్రపంచ సాహిత్య పరిచయం
      • ప్రపంచ తత్త్వశాస్త్ర పరిచయం
    • ఇతర ప్రక్రియలు
      • యాత్రాకథనాలు
      • ఉత్తరాలు
      • డైరీలు
      • మ్యూజింగ్సు
      • చిత్రకళ
      • తాత్త్విక చింతన
      • బాలసాహిత్యం
      • సంకలనాలు
      • సంగీతం నాటకం నాట్యం
      • సామాజిక పరివర్తన
      • సినిమా
    • అనువాదాలు
    • Translations
  • ప్రసంగాలు
  • Gallery
  • సాహిత్యం
    • అమెరికాలు
      • ఉత్తర అమెరికా
      • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఆసియా
      • దూర ప్రాచ్యం
      • భారత ఉపఖండం
        • తెలుగు సాహిత్యం
      • మధ్యప్రాచ్యం
    • ఐరోపా
    • ఓషియానియా
  • విద్య
  • కళాప్రశంస
    • చిత్రకళ
    • ఫిల్మ్
    • మూజియంలు
    • రంగస్థలం
    • సంగీతం
  • చింతన
    • అర్థవ్యవస్థ
    • రాజ్యవ్యవస్థ
    • సామాజిక పరివర్తన
  • జీవితప్రయాణం
    • బతికిన క్షణాలు
    • మహనీయులు
    • యాత్రాకథనాలు
    • సమీక్షలూ, సమావేశాలూ
    • సభలు
  • Translations

Tag: Behold The Word is God

Posted on February 11, 2024February 10, 2024

ఒక కవి, ఇద్దరు అనువాదకులు

కాని ఆ కీర్తనల్ని ఇద్దరూ కలిసి అనువదించలేదు. వేరువేరుగా అనువదించారు. అంటే ప్రతి కీర్తనకీ రెండేసి అనువాదాలన్నమాట. ఒక కవిత్వ జుగల్ బందీ.

వాడ్రేవు చినవీరభద్రుడు 1962లో ఒకప్పటి తూర్పుగోదావరిజిల్లాలోనూ ప్రస్తుతం శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న శరభవరంగ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు విశ్వేశ్వర వెంకట చలపతి, సత్యవతీదేవి. తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేసారు. కొన్నాళ్ళు రాజమండ్రిలో టెలికమ్యూనికేషన్స్‌ డిపార్టుమెంటులో పనిచేసాక, 1987లో ఆంధ్రప్రదేశ్‌ గిరిజనసంక్షేమశాఖలో చేరిన మీదట వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2013 లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసుకు పదోన్నతి పొందాక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా పనిచేసారు. గిరిజనసంక్షేమశాఖ సంచాలకులుగా 2022లో పదవీవిరమణ చేసారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసముంటున్నారు. ఆయన ఇప్పటిదాకా 80 గ్రంథాలు వెలువరించారు. చినవీరభద్రుడు నీటిరంగుల చిత్రకారుడు కూడా. ఆయన రచనలు, ప్రసంగాలు, పుస్తకాలు, సమీక్షలు, పాల్గొనే సమావేశాల వివరాలతో పాటు ఆయన గీసే చిత్రలేఖనాలు కూడా ఈ బ్లాగులో ఎప్పటికప్పుడు చూడవచ్చు.

వాడ్రేవు చినవీరభద్రుడు

October 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
« Sep    

Top Posts & Pages

  • మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-13
    మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-13
  • Orange against blue
    Orange against blue
  • మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-11
    మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-11
  • శివసంకల్ప సూక్తం
    శివసంకల్ప సూక్తం
  • మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-12
    మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-12
  • మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-5
    మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-5
  • కోమలనిషాదం
    కోమలనిషాదం
  • గిరిజన సాహిత్యం
    గిరిజన సాహిత్యం
  • Roofs and tops
    Roofs and tops
  • రాజమండ్రి డైరీ-8
    రాజమండ్రి డైరీ-8

మీకు ఈ బ్లాగు పోస్టులు ఎప్పటికప్పుడు ఈమెయిల్లో అందాలంటే ఇక్కడ సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.

You may translate the content into any language

ఇప్పటిదాకా ఈ బ్లాగు ఇన్ని సార్లు చూసారు

  • 634,437 hits
Powered by WordPress.com.
Loading Comments...