హోల్డర్లిను-8

ప్రాచీన గ్రీకు సంస్కృతి పట్ల, దేవతల పట్ల, వారి సౌందర్యోపాసన పట్ల అపారమైన ఆరాధన పెంచుకున్న హోల్డర్లిను తన జీవితంలో కూడా అటువంటి ఒక డయోటిమా కోసం అన్వేషించాడు.

గూటెన్ బర్గుకన్నా ముందటికాలానికి..

ఈ పద్మవ్యూహంలో నాకై నేను అనుసరిస్తున్న austerity measure ఒకటున్నది. అదేమంటే, కవిత్వం పుస్తకాల రూపంలో  ప్రచురించకపోవడం. దానికి బదులు కవిత్వపుస్తకాల్ని డిజిటలు పుస్తకాలుగా ఇంటర్నెట్టు ద్వారా అందుబాటులో ఉంచడం.

హోల్డర్లిను-7

రమణీయ నీలిమ మధ్య చర్చి గోపురం తగరపు విమానంతో వికసించింది. వసంతపక్షుల కూజితాలు దాని చుట్టూ అల్లుకున్నవి. ..