నాకు సంబంధించినంతవరకూ, ఇది చాలా గొప్ప సంఘటన. దర్శనశీల పాఠశాలలు తమ పిల్లలకు కేవలం నైపుణ్యాల్ని మాత్రమే ఇచ్చి ఊరుకోవు. అంతకన్నా ముఖ్యంగా అవి తమ పిల్లలు తమకు తామై ఒక పెర్‌స్పెక్టివ్‌ని, జీవన దృక్పధాన్ని ఏర్పరచుకోవాలని భావిస్తాయి. ..
కొన్ని కలలు కొన్ని మెలకువలు-5
ఆ విధంగా చూసినట్లయితే, విద్యఅనేది నైపుణ్యం ఎంతవరకూ అంటే తనేదో తను తెలుసుకోవడానికీ, తనేది కాడో దాన్ని విసర్జించడానికి మాత్రమే. విద్యా సముపార్జనా చక్రంలో రెండు అర్ధవలయాలున్నాయనుకుంటే మొదటి అర్ధవలయం ‘లెర్నింగ్ ’ అయితే, రెండవ అర్ధవలయాన్ని ‘అన్ లెర్నింగ్’ గా మనం భావించవలసి ఉంటుంది. ..
కొన్ని కలలు కొన్ని మెలకువలు-4
కె.ఎం.సుగుణగారు పాఠశాల విద్యార్థి బహుముఖప్రజ్ఞని వెలికితీసే సాధనంగా తీర్చిదిద్దాలని తపించిన వ్యక్తి. ఆమెలో క్లాసికల్ గ్రీకు జ్ఞానతృష్ణా, రినైజాన్స్ మానవుడి అభిరుచీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమూ సమానంగా మేళవింపుకు వచ్చాయి. ఒక పరిపాలనాదక్షురాలిగా ఆమె చూపిన నేర్పు యూనివెర్సిటీ వైస్ ఛాన్సలర్లలో కూడా కనలేమంటే అతిశయోక్తి కానేరదేమో. ..
