దాదాపు ఒక శతాబ్దకాలంపాటు తెలుగుకథలో సంభవించిన స్థూల, సూక్ష్మ పరిణామాల్ని దశాబ్దాల వారిగా వివరిస్తూ, text నీ, context నీ జమిలిగా అల్లిన అద్వితీయ ప్రయత్నం.
ప్రత్యూష పవనాలు
ప్రత్యూషపవనంలాగా కొత్త ఆలోచనల్ని, కొత్త జీవితేచ్ఛని కలిగించడం కోసం వివిధ తత్త్వవేత్తల రచనలనుంచి ఎంపికచేసి అనువదించిన వ్యాసగుచ్ఛం ఈ 'ప్రత్యూష పవనాలు'.
వాళ్ళ ఋణం ఎప్పటికి తీర్చగలుగుతాను?
ఇక్కడ ఆకాశం మరీ పొద్దున్నే తెరుచుకుంటుంది. రాత్రంతా చినుకుతూనే ఉన్నా, ఆకాశమంతా కరిగిపోయి ఉన్నా కూడా, తడిసిపోయిన తెరవెనకనుంచి వెలుతురు ఆవరిస్తూనే ఉంది.పొలాలమీద, తాటిచెట్లమీదా వంగిన ముసురుమబ్బు. జీవితంలో తెరుచుకుంటున్న కొత్త పుటల్లో పాతలిపిని, ఒకప్పుడు నేర్చుకున్న అక్షరాల్నీ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాను
