థేరీగాథలు

థేరీగాథలు, ప్రపంచ సాహిత్యంలోనే, స్త్రీల తొలి సాహిత్యసంకలనం. తొలి కవితాసంకలనం. ఇవి కవితలుమాత్రమే కాక స్వానుభవ కథనాలు కూడా కాబట్టి ప్రపంచంలోనే తొలి ఆత్మకథనాత్మక సాహిత్య సంకలనం కూడా.