విరూపికలు

ఒక ఇంటర్వ్యూలో కరందీకర్ తన కవిత్వం 'ఆధునిక కళా, ఆధునిక సైన్సుల ద్వారా తన సంప్రదాయాన్ని కనుగొని,దానితో సమాధానపడ్డ ఒక భారతీయుడి కవిత్వం' గా చెప్పుకున్నాడట. తన 'కావ్యకళలో, వస్తువులో, రూపంలో, సంవేదనల్లో భారతీయమైనవీ, విజాతీయమైనవీ కూడా పరస్పరం పెనవైచుకున్నాయి' అని కూడా అన్నాడట