ఈ కొద్దిరోజుల అనుబంధంలో ఇంగ్లీషు మానవుడి గురించి ఏం గ్రహించాను నేను? ఎన్నో సందర్భాల్లో అతని ఔదార్యానికి, సంస్కారానికి చేతులు జోడించాను. మరెన్నో సందర్భాల్లో అతని వ్యథకీ, సంక్షోభానికీ నా సంఘీభావాన్ని ప్రకటించాను.

chinaveerabhadrudu.in