జీవనశిల్పి-2

వాళ్ళంతా చాలా సరదా మనుషులు. పేదవాళ్ళు. అన్నీ కోల్పోయిన వాళ్ళు. కాని మానసికంగా మాత్రం వాళ్ళు నిర్వీర్యం కాలేదు. వాళ్ళల్లో ఒక ఔన్నత్యం, ఒక గరిమా ఉండేవి. ఆ గరిమ వాళ్ళకి వాళ్ళదగ్గరున్న జాన్ కారీ వల్ల వచ్చింది. ..