భూతాలకాన

షూబర్ట్ సంగీత కచేరీలో గాయకబృందం ఆలపించిన గీతాల్లో గొథే రాసిన The Elf King (1781) కూడా ఒకటి. ఒక ప్రాచీన డేనిష్ జానపదగీతాన్ని అనుసరించి గొథే ఈ గీతం రాసాడు.