తెలుగు అధ్యయనాలకు స్వాగతం

నరసింహారావుగారు ఆ ప్రశ్న విని చిరునవ్వారు. 'తెలుగు భాషకి ఆ ప్రమాదం ఎప్పటికీ ఉండదు’ అని అన్నారు.  అక్కడితో ఆగకుండా, 'తెలుగు గురించి తెలుసుకోకపోతే తక్కిన ప్రపంచానికి ఎంత నష్టం!' అని కూడా అన్నారు.

A few thoughts on Telugu

Book Brahma, an organization dedicated to literature, held a festival in Bengaluru that featured all four major south Indian languages. A three-day festival was held from 9th to 11th of August. I attended the inaugural session on the second day. I am sharing my paper here.