ఆ వెనుక, దిగంతరేఖను తాకుతూ గోమఠేశ్వరుడి శిరస్సు సమున్నతంగా ప్రత్యక్షం కాగానే మేమొక గంభీరమైన ప్రాంతంలో అడుగుపెడుతున్నామని ప్రతిఒక్కరికీ స్ఫురించింది. అప్పటికి పదకొండు గంటలపైనే అయింది.

chinaveerabhadrudu.in