మోహనరాగం: సరస్వతీపుత్రుడు

నేనెప్పుడైనా ఎవరిపట్లనయినా అసూయ చెందానంటే అది సరస్వతీ పుత్రులు పుట్టపర్తి నారాయణాచార్యుల పట్లనే అంటున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు 'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.