తేనెటీగల కొలను-2

ఒక కానుగ చెట్టు వంగిన కొమ్మ కింద కూర్చుని, ఎలిసబెత్ అన్ని వైపులా శ్రద్ధగా చెవి పెట్టి ఆలించడం మొదలుపెట్టింది. అక్కడికి కొద్దిగా దూరంలో రైన్‌హార్డ్ ఒక మొద్దుమీద కూర్చుని, ఆమె వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.

తేనెటీగల కొలను-1

పదేళ్ళ కిందట ఆ నవల చదివినప్పుడు దానిమీద రాసుకున్న ఒక పోస్టు (తేనెటీగల కొలను) మీరిక్కడ చూడవచ్చు. ఇన్నాళ్ళకి ఆ నవలికని తెలుగులోకి అనువదించగలిగాను. ఈ రోజునుంచీ దాన్నిక్కడ మీతో పంచుకోబోతున్నాను.