ఒక్క మాట మాత్రం చెప్తాను. సమాజం పట్ల అపారమైన బాధ్యత, మనుషులు సంతోషంగానూ, శాంతిగానూ జీవించాలన్న తపన ఉన్న మనిషి మాత్రమే అటువంటి జీవితం జీవించగలుగుతాడు, అటువంటి మాటలు మాట్లాడగలుగుతాడు.
యుగయుగాల చీనా కవిత-5
శీలవంతులూ, సత్యాగ్రహులూ అయిన ఈ అన్నదమ్ముల కథ చీనా జాతిస్మృతిని ప్రతి యుగంలోనూ కలవరపెడుతూనే ఉన్నది. ఆ అన్నదమ్ములకి అన్యాయం జరిగిందని మీరనుకోవడం లేదా అని ఒకరు కన్ ఫ్యూసియస్ ని ప్రశ్నించారట.
యుగయుగాల చీనా కవిత-3
ఒకరోజు మా నాన్న గీతసముచ్చయం చదివావా అనడిగాడు. లేదన్నాను. అయ్యో, గీత సముచ్చయం చదవకపోతే పదాలెట్లా ప్రయోగించాలో నీకెట్లా తెలుస్తుంది అన్నాడాయన
