ఇటువంటి పరిస్థితులే ఈ రోజు మన చుట్టూతా కూడా ఉన్నాయనీ, లేనిదల్లా కన్ ఫ్యూషియస్ లాంటి వివేకి, దయార్ద్రహృదయుడే అని మనం గ్రహించగలుగుతాం.
కన్ ఫ్యూసియస్
ఒక్క మాట మాత్రం చెప్తాను. సమాజం పట్ల అపారమైన బాధ్యత, మనుషులు సంతోషంగానూ, శాంతిగానూ జీవించాలన్న తపన ఉన్న మనిషి మాత్రమే అటువంటి జీవితం జీవించగలుగుతాడు, అటువంటి మాటలు మాట్లాడగలుగుతాడు.
యుగయుగాల చీనా కవిత-5
శీలవంతులూ, సత్యాగ్రహులూ అయిన ఈ అన్నదమ్ముల కథ చీనా జాతిస్మృతిని ప్రతి యుగంలోనూ కలవరపెడుతూనే ఉన్నది. ఆ అన్నదమ్ములకి అన్యాయం జరిగిందని మీరనుకోవడం లేదా అని ఒకరు కన్ ఫ్యూసియస్ ని ప్రశ్నించారట.