నేను తిరిగిన దారులు-4

మేం వచ్చేటప్పుడు ఆకాశమంతా ఆవరించిన ఆకుపచ్చనిదనాన్నే చూసాం. కానీ, ఇప్పుడా ఆకుపచ్చదనం కింద జీవితసంగ్రామపు నీడలు కనిపిస్తున్నాయి. ఆ నీడల్లోంచి జీవితఘర్షణ తాలూకు గాఢమైన రంగులన్నిట్లోకి ప్రయాణించాలని ఉంది. కానీ టూరిస్టుగా కాదు. స్టూడెంటుగా కాదు. మనిషిగా, వాళ్ల మనిషిగా. సాధ్యమేనా అది

నేను తిరిగిన దారులు-3

ఎన్నో యుగాలకు పూర్వం, బయట పెనుతుపానులూ, మంచుప్రళయాలూ తీండడ్రిస్తున్నప్పుడు, మృగాల మందలు వెంట తరుముకొస్తున్నప్పుడు అనాగరికుడైన ఆ నా పూర్వమానవుడు ఇట్లాంటి గుహల్లోనే కదా తల దాచుకున్నాడు అనిపించింది. ..

నేను తిరిగిన దారులు-2

అవును. అరకు వెళ్లడమంటే నువ్వు నీ స్వదేశంలో యాత్రీకుడివి కావడమే. నువ్వు నీ స్వగృహానికి అతిథిగా పోవడమే. అయితేనేం, నీ దేశమేదో, నీ గృహమేదో నీకు నిజంగా తెలిస్తే ఆ యాత్రకు అంతకన్నా పరమార్థమేముంటుంది?