కానీ ఎంత ప్రేమాస్పదమైన లోకం ఇది. దాహం వేస్తోందని అడిగితే, నా కృతజ్ఞతల కోసం కూడా చూడకుండా, రైల్వేస్టేషన్‌లో టీ దుకాణంవాడు గ్లాసుడు మంచినీళ్ళిచ్చాడు. లండన్‌లో కనీసం ఒక పౌండైనా ఖర్చుపెడితే తప్ప దొరకని మంచినీళ్ళు.

chinaveerabhadrudu.in