పుస్తక పరిచయం-53

నల్లజాతి చరిత్ర మాసోత్సవం, 2026 సందర్భంగా ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యంపైన ఈ రోజు రెండవ ప్రసంగించాను. ఈ రోజు జార్జి మోజెస్ హోర్టాన్, ఫ్రెడరిక్ డగ్లస్, పాల్ లారెన్స్ డన్ బార్ ల సాహిత్యం పైన ప్రసంగించాను.ఆ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.

అయిదవ ఉత్తరం

మార్కస్ అరీలియస్ పైన నేను చేసిన ప్రసంగాల్ని శ్రీమతి మాధవిగారు తిరిగి తమ అమ్మాయికి ఉత్తరాల రూపంలో పరిచయం చేస్తున్నారని చెప్పాను. ఆమె రాసిన నాలుగు ఉత్తరాలు గతంలో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆమె అనుమతితో, అయిదవ ఉత్తరం, ఈ వరసలో చివరి ఉత్తరం మీతో పంచుకుంటున్నాను.

Exit mobile version
%%footer%%