నాదం ఉంటేనే లయ ఉంటుంది. మన సంస్కృతిలో నాదానికి మొదటి స్థానం ఇచ్చారు. మనం ఏ శుభకార్యంలోనైనా వాద్యాన్ని ముందుంచుతాం. వాద్యం వైభవానికి గుర్తు కాదు, అది మన చైతన్యానికి గుర్తు. సమాజం చైతన్యవంతంగా ఉందనడానికి అది ఒక గుర్తు. ..
జీవన శిల్పి-20
మీరు నన్ను రెండు రోజులుగా అడుగుతున్నారు. ఒకవేళ మాడ్రన్ విలేజి కనుక నిర్మిస్తే ఎలా ఉంటుందని? కానీ అది గ్రామం అయితే అవ్వదు. ఖచ్చితంగా మ్యూజియం అవుతుంది? ఎందుకంటే అందులో ఈ పూర్తి చైతన్యాన్ని పుట్టించాలి కదా!
జీవన శిల్పి-19
మన ఇండ్ల డిజైన్లలో ఎక్కడా సరళరేఖల్ని మంచివిగా భావించలేదు. ఎందుకంటే బాణం నేరుగా వెళ్టుంది. దాని ధర్మం ఖండించడం, అది నరుకుతుంది. ప్రతి సరళరేఖా ఖండిస్తుంది. అందుకే మన ఇండ్లల్లో ఎక్కడా సరళరేఖల్ని ఉంచలేదు. ..
