యుగయుగాల చీనా కవిత-15

కాని శతాబ్దాల తరువాత కూడా ఒక జాజిపూల తెమ్మెరలాగా, నేలరాలినా పరిమళాన్ని వీడని పారిజాతంలాగా ఆమె పద్యం మనల్ని సమ్ముగ్ధం కావిస్తూనే ఉంది.