ఆ రిసార్ట్ లో పాశ్చాత్యసంగీతం మంద్రంగా వినిపిస్తోంది. బల్లలమీద ఫ్లవర్ వాజుల్లో అప్పుడే అమర్చిన పూలు, పూలకొమ్మలు లేతగా, తాజాగా ఉన్నాయి. ఆ విజయప్రభు ఎవరో కానీ నిజంగానే ఆ వాతావరణాన్నంతా ఒక అలౌకికస్వప్నంలాగా తీర్చిదిద్దాడు.

chinaveerabhadrudu.in