జీవన శిల్పి-16

ఆ పిల్లవాడు భీముడితో 'నువ్వు చూడటానికి రాజపుత్రుడిలాగా కనిపిస్తున్నావు, మరి నీకు ఇంత కూడా తెలీదా? చెరువుతో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలని? నేరుగా వచ్చి చెరువులో  దూకేసావు. పైగా మస్తీ చేస్తున్నావు, ఇది అస్సలు చెయ్యకూడని పని, తప్పు ' అని చెరువు పట్ల పాటించవలసిన నియమాలు చెప్పుకొస్తాడు. ..