మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?

21 వ శతాబ్దంలో విద్య స్వరూప స్వభావాలు మారుతున్న వేళ, కొత్త శతాబ్దం మొదలుకాగానే, విద్యార్థులకి విద్యాలక్ష్యాల గురించి తెలియచెప్పే ఉద్దేశ్యంతో వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరించిన మూడు చిన్నపుస్తకాలు 'మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?', మీరు బడినుంచి ఏమి నేర్చుకోవాలి?' మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?'