కొన్ని కలలు కొన్ని మెలకువలు-18

నిజానికి రాజ్యం ఏ సమాజానికైనా రాజకీయవ్యక్తీకరణ మాత్రమే. రాజ్యంకన్నా ప్రజల ఆకాంక్షలు మరింత బలమైనవి. వాటిని ఏ రాజ్యం కూడా ఎల్లకాలం అణచి వెయ్యలేదు. లేదా అణచి ఉంచిందనుకుంటున్నప్పుడు కూడా నిజానికి అవి వికసిస్తూనే ఉండిఉండవచ్చు కూడా. ఎవరు చెప్పగలరు?

కొన్ని కలలు కొన్ని మెలకువలు-17

ప్రజల్లో కొన్ని ఆకాంక్షలు సాధారణంగా నిద్రాణంగా ఉంటాయి. కాని అవి  మేల్కొన్నప్ప్పుడు మామూలుగా మేల్కొలుపు. అటువంటి సమయాల్లో మామూలు మనుషులే చరిత్రనిర్మాతలుగా మారతారు. మామూలు దైనందిన జీవితమే చరిత్రగా మారిపోతుంది.

కొన్ని కలలు కొన్ని మెలకువలు-15

ఆ జ్ఞాపకాలు కళ్లని కన్నీళ్లతో మసకబారుస్తుండగా, పొరలి పొరలి వస్తున్న ఉద్వేగానికి గుండెని చిక్కబట్టుకుని, వదిలిపెట్టేసాను ఆ ప్రాంతాల్ని, ఒక జీవితకాలానికి. ..