కొన్ని కలలు కొన్ని మెలకువలు-6

నాకు సంబంధించినంతవరకూ, ఇది చాలా గొప్ప సంఘటన. దర్శనశీల పాఠశాలలు తమ పిల్లలకు కేవలం నైపుణ్యాల్ని మాత్రమే ఇచ్చి ఊరుకోవు. అంతకన్నా ముఖ్యంగా అవి తమ పిల్లలు తమకు తామై ఒక పెర్‌స్పెక్టివ్‌ని, జీవన దృక్పధాన్ని ఏర్పరచుకోవాలని భావిస్తాయి. ..