సోడెర్ గ్రాన్ దేవుడి గురించి చెప్పినమాటలే నేను నీగురించి చెప్పుకుంటున్నాను. నువ్వు Ecstasy of the roses వి శాఫో. అంతే కాదు, గులాబీల పారవశ్యాన్ని పాటగా మార్చాలనుకునే కోకిలవి. రోజూ పొద్దున్నే నా హృదయాన్ని 'తిక్తమధురవేదనతో' మీటి పోయే పురాతన గాయికవి.

chinaveerabhadrudu.in