ప్రియమైన శాఫో-5

కాబట్టి  సోక్రటీసు నిన్ను అందమైన శాఫో అని అన్నాడంటే ఆశ్చర్యం లేదు. ఆయనలాంటి అనుద్వేగకరమనస్కుడు మాత్రమే గుర్తుపట్టగలడు నీ అందం నీ అనుద్వేగానిదని.

పుస్తకపరిచయం-9

28-2-2025 న ఫేస్ బుక్ లైవ్ ప్రసంగంలో అస్తిత్వ విచికిత్సకు లోనైన మానవుడి జీవన్మరణ ప్రశ్నలను బైరాగి ఏ విధంగా పరిశీలనకు పెట్టాడో మరొకసారి వివరంగా చర్చించాను. ఈ ఆరు ప్రసంగాలతో బైరాగి మూడు కవితలపైన చర్చ పూర్తయ్యింది.

బయటపడాలి

ముఖ్యంగా నువ్వు నీ తోటి మనిషిని నీ ప్రయత్నాల్లో ఒక భాగంగా స్వీకరిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక రూపంలో అతణ్ణి నియంత్రించడానికి పూనుకుంటావన్న ఎరుక కలగగానే అది నిన్ను పెట్టే ఆత్మ హింస సాధారణంగా ఉండదు.