దాగుడుమూతలాట

కనుక చెప్పగలను, పైకి కనిపించకపోయినా చెట్టువీ నావీ వేర్లు పరస్పరం అల్లుకున్నాయని. అక్కడ కొమ్మకొమ్మనా కాంతి చేరుతుంటే ఇక్కడ నేనొక్కచోట కూడా నిలకడగా నిలబడకున్నాను.