కిందటి నెలలో కాంతార సినిమా విడుదలయినప్పుడు మిత్రులు వి.ఎస్.ఎన్.గొల్లపల్లి నాకిట్లా మెసేజి పంపించారు.
మట్టిగూడు
కాని సత్యశ్రీనివాస్ లాంటి వాళ్ళకి అది దైనందిన సమస్య. అనుక్షణ వేదన. అతడి దృష్టిలో పర్యావరణమూ, మానవహక్కులూ వేరువేరు కావు. సామాజిక స్పృహ, పర్యావరణ స్పృహ ఒకదానికొకటి సంబంధించనవి కావు.