నన్నెచోడుడు తిరుగాడిన నేల

అయితే ఈ వాదవివాదాలన్నీ సద్దుమణిగాక, నన్నెచోడుడంటూ నిజంగానే ఒక కవి ఉండేవాడనీ, ఆయన కుమారసంభవమనే ఒక కావ్యాన్ని రచించిన మాట వాస్తవమేననీ తెలుగు సాహిత్య చరిత్రకారులు అంగీకరించడం మొదలుపెట్టాక కూడా, ఆయన కాలం గురించిన సందేహాలట్లానే ఉండిపోయాయి.

మోహనరాగం:కుమారసంభవం

కాళిదాసు కావ్యాల్లో సర్వోత్కృష్టమైన కుమారసంభవం గురించి వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.