నేను తిరిగిన దారులు-20

ఆ రిసార్ట్ లో  పాశ్చాత్యసంగీతం మంద్రంగా వినిపిస్తోంది. బల్లలమీద ఫ్లవర్ వాజుల్లో అప్పుడే అమర్చిన పూలు, పూలకొమ్మలు లేతగా, తాజాగా ఉన్నాయి. ఆ విజయప్రభు ఎవరో కానీ నిజంగానే ఆ వాతావరణాన్నంతా ఒక అలౌకికస్వప్నంలాగా తీర్చిదిద్దాడు.

నేను తిరిగిన దారులు-18

ఆ వెనుక, దిగంతరేఖను తాకుతూ గోమఠేశ్వరుడి శిరస్సు సమున్నతంగా ప్రత్యక్షం కాగానే మేమొక గంభీరమైన ప్రాంతంలో అడుగుపెడుతున్నామని ప్రతిఒక్కరికీ స్ఫురించింది. అప్పటికి పదకొండు గంటలపైనే అయింది.