రెండు నిస్సహాయత్వాల గురించిన వర్ణన

జీవిత చిత్రణలో ఇది ఆత్మకథనాత్మకం కాకపోవచ్చుగాని, జీవితసారాంశ చిత్రణలో మాత్రం, అవును, నిస్సందేహంగా. ఎందుకంటే, రచయిత్రి, ఒక నిరుపేద టైపిస్టు జీవితం అనే నెపం మీద, తన విహ్వలత్వాన్నే మన ముందు విప్పిపరిచిందని చెప్పవచ్చు.