జీవన శిల్పి-29

గురువు డిక్షనరీలో 'ఓటమి' అనే పదమే ఉండదు. గురువు ఎప్పుడూ ఓడిపోడు. ఒక రాజు ఓడిపోవచ్చు, అతని శిష్యుడు ఎవరైనా రాజు అయితే అతడు ఓడిపోవచ్చు. కానీ అతణ్ణి మళ్ళీ ఎక్కడో ఒకచోటనుండి గురువు నిలబెట్టుకుంటూ వస్తాడు. గురువులో ఆ దమ్ముంది. ..