పుస్తక పరిచయ ప్రసంగపరంపరలో భాగంగా మార్కస్ అరీలియస్ Meditations లో చివరి మూడు అధ్యాయాలు (10-12) పైన ఈ రోజు ప్రసంగం. మెడిటేషన్స్ పైన నా వ్యాఖ్యానం 'నీ శిల్పివి నువ్వే' నుంచి కూడా కొన్ని భాగాలు వినిపించాను. ఆ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.
పుస్తక పరిచయం-49
పుస్తకపరిచయం ప్రసంగాల్లో భాగంగా మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ పైన చేస్తున్న ప్రసంగాల్లో ఇది నాలుగవది. మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తినందువల్ల రెండు భాగాలుగా ప్రసంగాన్ని అప్లోడు చేస్తున్నాను. గమనించగలరు.
పుస్తక పరిచయం-48
మార్కస్ అరీలియస్ Meditations పైన ప్రసంగాల్లో భాగంగా ఈ రోజు 3-6 అధ్యాయాల గురించి ప్రసంగించాను. ఆ పుస్తకం పైన నేను రాసిన చిన్ని వ్యాఖ్యానం 'నీ శిల్పివి నువ్వే' నుంచి కొన్ని భాగాలు కూడా చదివి వినిపించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవ
