నడుస్తున్న కాలం-9

విజయనగరంలో కొత్తగా నెలకొల్పిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం వారు ఈ మధ్య ‘గిరిజనుల సమస్యలు, భావి అవకాశాలు’ అన్న అంశం మీద ఒక జాతీయగోష్ఠి నిర్వహించారు. అందులో నా అనుభవాలు, ఆలోచనలు కూడా పంచుకొమ్మని అడిగారు. ..

పాఠశాల విద్యారంగంలో కొత్తపుంతలు

అందుకనే  విద్యారంగంలో కొత్త ప్రయోగాలు, ప్రయత్నాలు ఎవరు చేపట్టినా వారు నాకు సామాజిక సంస్కర్తలుగా కనిపిస్తారు. అటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరిగినా వాటిని వెంటనే పోయి సందర్శించాలనిపిస్తుంది. తక్కిన సమాజమంతా వినేలా వాటి గురించి ఎలుగెత్తి చెప్పాలనిపిస్తుంది.

పాతపంటల జాతర

అంటే విస్తీరణంలోనూ, జనసంఖ్యలోనూ, పశుగణంలోనూ కూడా సగం భారతదేశం వర్షాల్నే నమ్ముకుని జీవిస్తున్నది. వారిని కాపాడుకుంటూ వస్తున్నది మన విధానాలూ, మన ప్రణాళికలూ, మన పెట్టుబడులూ కావు. కేవలం వర్షమూ, ఆ వర్షానికి తగ్గట్టుగా పండించే పంటలూనూ. కాబట్టే మనం పాత పంటల గురించీ, పాత సేద్యపు పద్ధతుల గురించీ, పాతకాలపు పశుపోషణ గురించీ మాట్లాడుకోవలసి ఉంది.