యుగయుగాల చీనా కవిత-10

అతడి అంతరంగంలో అతడు వెయి చక్రవర్తుల్ని ప్రేమిస్తున్నాడా, జిన్ చక్రవర్తుల్ని ప్రేమిస్తున్నాడా అన్నది ఎవరికీ ఇప్పటిదాకా కూడా తెలియలేదు.