చివరి రొమాంటిక్

హైని ప్రేమించినంతగా మార్క్స్ కూడా జర్మన్ ని  ప్రేమించాడు. అతడి నవయవ్వనంలో తొలిసారిగా ప్రేమలో పడ్డప్పుడు ఆ ప్రేమని వ్యక్తం చెయ్యడానికి అందరిలాగా రోజువారీ జర్మన్ ని కాకుండా గొథే, హైని లాంటి కవులు తీర్చిదిద్దిన జర్మన్ కోసం వెతుక్కున్నాడు.