హైకూలలో ఒదిగిన కొండలు

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా హైకూ కవులు చేస్తున్న ప్రయోగాల్ని పరిశీలించి చూసినప్పుడు, క్లుప్తత, గాఢత, నవ్యత హైకూ లక్షణాలని చెప్పవచ్చు.