లోహియా గురించి ఒక సాయంకాలం

సోషలిస్టులు ప్రధానంగా భారతజాతీయోద్యమానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనీ, సామాజికమైన మార్పు హింసద్వారా కాక, అహింసా పద్ధతులద్వారానే సాధ్యపడుతుందని నమ్మారనీ, ఇక మూడవది, ముఖ్యమైంది, వారు రాజకీయ-ఆర్థిక శక్తి కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకృతం కావాలని భావించారనీ చెప్పాడు.