జీవనశిల్పి-15

మన భారతదేశపు పాత గ్రామాలన్నీ ఇంతటి స్వయం సమృద్ధితో, ఒకరికొకరు తోడ్పడుతూ బతికేలా నిర్మించినవి. నాటి సమాజం డబ్బు చుట్టూ కాకుండా, మానవ సంబంధాలు, సంస్కారంచుట్టూ తిరిగేది. ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుంచుకుని మన మూలాల్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ..

జీవన శిల్పి-14

పంజాబ్ లో గ్రామాన్ని ‘పిండ్’ అంటారు. ఉత్తర భారతదేశంలో 'దేహాత్' అంటారు. పిండ్ అంటే శరీరం అని కూడా అర్థం. దేహాత్ అంటే ‘శరీరంలో ఉన్నది’ అని అర్థం. అంటే గ్రామాన్ని  కూడా తనంతట తానుగా ఒక శరీరం లేదా శరీరంలో ఉన్నదిగా భావించేవారు.

జీవన శిల్పి-13

నేను చెవులు పట్టుకున్నాను. ఇక మీదట బయటి మార్కెట్ జోలికి వెళ్ళకూడదని నాకు నేను చెప్పుకున్నాను. బయట మార్కెట్ చేయకూడదు. 'మీరు చేయాలనుకుంటే చేసుకోండి, నేనైతే చేయను' అని చెప్పేసాను.