అయితే నేను చేసిన ప్రయాణాలు ఏ భౌతిక సాగరాల మీదా చేసినవి కావు. అవి విద్యారంగంలో చేసిన ప్రయాణాలు. భూమ్మీది సప్తసాగరాల్లోనూ ఉన్న రత్నాలరాసులకన్నా విలువైన రత్నాల్ని తనలో ఇముడ్చుకున్న విద్యాసముద్రం మీద నేను చేసిన ప్రయాణాలు.
కొన్ని కలలు కొన్ని మెలకువలు-34
ప్రతి ఒక్కరూ మనఃపూర్వకంగా సంకల్పించినట్టయితే, అందరూ కలిసి కట్టుగా పనిచేసినట్టయితే విద్య ఏ కొద్దిమందికో అమృతాన్ని పంచి తక్కినవారికి ఒట్టి చేతులు చూపే మోహినీమాయ కాదని రుజువు చేయగలుగుతాం.
కొన్ని కలలు కొన్ని మెలకువలు-32
అటువంటి ప్రణాళిక ఆదివాసుల విద్య గురించి ప్రపంచంలోనే అంతదాకా రూపొందించబడలేదు. భారతదేశంలో అంత విస్తృతమైన జనసంఖ్యకి అంత సమగ్ర ప్రణాళిక అంతదాకా ఏ ప్రాంతానికీ రూపొందించబడలేదు. ఆ సవివర ప్రణాళిక తమ చేతికందగానే చిన్నపాటి సవరణ కూడా కోరకుండా ఐఫాడ్ యాజమాన్యం దాన్ని యథాతథంగా ఆమోదించింది.
