జీవన శిల్పి-23

ప్రజా ఉపాధ్యాయుల్లాంటివారు వీరంతా. పూర్వకాలంలో ఎవరూ లైబ్రరీకి వెళ్ళేవారు కారు. లైబ్రరీయే ప్రజల వద్దకు వచ్చేది. కూర్చున్నచోటకే వచ్చి వీరు ఇవన్నీ వినిపించేవారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైబ్రరీ. గ్రంథాలయాల్లాంటివారు. ఆ రకంగా వారి ద్వారా ప్రజలకి గొప్ప జ్ఞానం లభించేది

జీవన శిల్పి-22

జానపద కళ సమాజం తాలూకు సామాజికతకి ప్రతీక. ఏ రోజైతే సమాజం విచ్ఛిన్నమవుతుందో ఆ రోజు జానపద కళలు అంతరించిపోతాయి. దీన్నే మరోలా చెప్పవచ్చు: జానపద కళ అంతరిస్తోంది అంటే, సమాజం అంతరించిపోతోందని అర్థం. శాస్త్రీయ కళ ఆ సమాజం తాలూకు సాధనకి ప్రతీక. అది ఆ సమాజం చేపట్టే సాధనకి ప్రతీక. ఆ సమాజం ప్రతి ఒక్క విషయంలో ఎంత సాధన చేసిందో శాస్త్రీయ కళ చూపిస్తుంది. ..