చైత్రచంద్రబింబం

ఎండచల్లబడుతూనే మామిడిచెట్లగుబుర్లలో వాద్యాలు శ్రుతి పెడుతున్న సంగీతకారులు. కొమ్మలకి కొత్త తోరణాలు కట్టుకున్న కోవిదార, కరవీర, దేవగన్నేరు. ..

కవీ, కోకిలా, లోకమూ

కవి కూడా న్యూసుపేపరు చదువుతాడు సోషలుమీడియా పోస్టులు ఫాలో అవుతాడు కాని ఎన్నేళ్ళు గడిచినా ఆ భాషపట్టుబడదు అతనికది పరాయిభాషగానే మిగిలిపోతుంది.

ఆ లోకం లెక్కలు వేరే

నానాటికీ మనం ప్రతిఒక్కరం పరస్పరం దట్టమైన వలలో పోగుల్లాగా దగ్గరవుతున్నాం. ఇప్పుడిక్కడ ఏ ఒక్కరు గాయపడ్డా క్షణాల్లో ఆ నొప్పి మొత్తం ప్రపంచానికి పాకుతుంది.