
వాల్ట్ విట్మన్ రాసిన Song of Myself ను ఆత్మోత్సవ గీతం పేరిట తెలుగు చేసి ఈ-బుక్కు రూపంలో గతంలో మీతో పంచుకున్నాను. ఆ పుస్తకాన్ని ఇప్పుడు అనల్ప పబ్లికేషన్స్ బలరాం గారు పుస్తకంగా తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని ఈ రోజు ఇలా విడుదల చేస్తున్నాము.
పుస్తకం పేజీలు 160, వెల రు.175/-
ఈ పుస్తకం కొనుక్కోడానికి ఈ లంకె నొక్కవచ్చు.
https://www.analpabooks.com/our-publications/analpa-telugu/atmotsava_geetham
ఈ విషయంలో మరింత సమాచారం కావలసిన వారు అనల్ప వారిని సంప్రదించవచ్చు.
31-7-2025

